భారీ వర్షాలకు కూలిన ఇళ్లు

78చూసినవారు
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమాట్లగూడెం గ్రామంలో ఇటివల కురిసిన భారీ వర్షాలకు కాసుల సారయ్య ఇళ్ళు నెలమట్టం అయింది. బుధవారం రోజు ప్రమాద సమయానికి ఇంట్లో వారు పొలం పనులకు వెళ్ళే సరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లు కూలి నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్