ములుగు: అక్రమ కలప పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

67చూసినవారు
ములుగు అటవీశాఖ రేంజ్ పరిధిలోని వరాలగుట్ట వద్ద అక్రమంగా టేకు చెట్లు నరుకుతున్నారని సమాచారంతో  బరిగలోనిపల్లెలో ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ ఆధ్వర్యంలో గురువారం అధికారులు తనిఖీలు నిర్వహించారు.కొన్ని టేకు దుంపలు మిషిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అక్రమ కలప నరికివేతకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్