బర్రెలక్కపై దాడి అమానుషం: ఎస్ఎఫ్ఐ నేత

2627చూసినవారు
బర్రెలక్కపై దాడి అమానుషం: ఎస్ఎఫ్ఐ నేత
కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష), అనుచరులపై దుండగులు దాడి చేయడం అమానుషమని నెక్కొండ మండల ఎస్ఎఫ్ఎ కార్యదర్శి బానోతు వినోద్ కుమార్ అన్నారు. శిరీష కుటుంబానికి రక్షణ కల్పించాలని, తమ సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే అభ్యర్థి శిరీషకు ఉంటుందని వినోద్ కుమార్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్