సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

78చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, యూత్ అధ్యక్షులు కుక్కముడు అశోక్, సీనియర్ నాయకుడు గంధం జగన్మోహన్రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్