మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం

77చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు గురువారం రాత్రి అంగడి సెంటర్ లో జరుగుతున్న సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో తన విధులు నిర్వహిస్తున్న క్రమం లో ఒక బాలుడు ఆ కాలువ లో పడి మునిగిపోతుండగా
కాలువలో దూకి బాలుడి ప్రాణలను రక్షించాడు.
విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థల భాధ్యులు వారిని మున్సిపల్ ఆఫీసు లో ఘనంగా శాలువా తో సన్మానించి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్