మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్య యత్నం

14165చూసినవారు
వరంగల్ జిల్లా ఖానాపురం బుధరావుపేట ప్రభుత్వ మోడల్ పాఠశాలలో బుధవారం సైన్స్ టీచర్ హారిక ఆల్ అవుట్ (దోమల మందు) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో హారికను తోటి ఉపాధ్యాయులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తోటి ఉపాధ్యాయుల వేధింపుల వల్ల ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :