నర్సంపేట: స్వయం సహాయక సంఘాలకు చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

67చూసినవారు
నర్సంపేట: స్వయం సహాయక సంఘాలకు చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మంగళవారం స్వయం సహకార సంఘాలకు చెక్కు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం, కెనరా బ్యాంకు నర్సంపేట బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలకు ఐదున్నర కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణాలు ఉపయోగపడతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్