నీటి బకెట్లో పడి పసి బాలుడు మృతి చెందిన సంఘటన పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అంగడి బజారులోని బెడ బుడిగా జంగాల కాలనీకి చెందిన కడమంచి. మల్లేష్, రాములమ్మ దంపతులకు చెందిన కడమంచి. దానియాలు వయస్సు 16 నెలల బాలుడు ప్రమాదవశాత్తు నీటి బకెట్ లో పడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.