పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

78చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన లకావత్ శ్రీను (24) అనే వ్యక్తి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ ల వల్ల తనకి న్యాయం జరగలేదని వెంటనే వారిని సస్పెండ్ చేయాలని శ్రీను ఆఖరి వీడియోలో తెలిపాడు.

సంబంధిత పోస్ట్