రాయపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

56చూసినవారు
రాయపర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే నిర్వాణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 117వ జయంతి సందర్భంగా గురువారం పూలే చిత్రపటానికి దళిత రత్న అయితే మల్లేష్ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గబ్బెటబాబు, మాజీ ఎంపీపీ ఎల్లయ్య, తీన్మార్ మల్లన్న టీం పాలకుర్తి నియోజకవర్గం గాడి పెళ్లి యాకన్న కలిసి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్