తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 గ్యారంటీలు ప్రజలకు చేరువయ్యే లాగా
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరించడం జరుగుతుందని కొండాపూర్ గ్రామ యువ నాయకుడు గడ్డం వరుణ్ బాబు తెలిపారు. శనివారం పాలకుర్తి మండలం కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దరఖాస్తు దారులు ఇబ్బంది పడకుండా స్థానిక
కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించారని ఆయన అన్నారు.