ఘనంగా సావిత్రిబాయిఫూలే జయంతి వేడుకలు

582చూసినవారు
ఘనంగా సావిత్రిబాయిఫూలే జయంతి వేడుకలు
తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని బుధవారం పాలకుర్తి మండలం చెన్నూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయిఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రి బాయిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :