నల్ల నరసింహులు స్ఫూర్తితో భూ పోరాటాలు కొనసాగిస్తాం

70చూసినవారు
నల్ల నరసింహులు స్ఫూర్తితో భూ పోరాటాలు కొనసాగిస్తాం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు బహుజన భగత్ సింగ్ మన ప్రాంతం ముద్దుబిడ్డ నల్ల నరసింహులు స్ఫూర్తితో పేదలకు భూములు దక్కేవరకు పోరాడుదామని సీపీఐ ఎంఎల్ఏ లిబరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య అన్నారు. బుధవారం నల్ల నరసింహులు జయంతిని పురస్కరించుకొని ఆ పార్టీ సారథ్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్