బిజెపి ఫ్లెక్సీలను చింపేసిన కాంగ్రెస్ కార్యకర్త

68చూసినవారు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజేపీ కి చెందిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రచార రథం వరికోల్ గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కణాల మధుకర్ ఆ వాహనంపై ఉన్న ఫ్లెక్సీలను చింపేశాడు. ఈ విషయంపై స్థానిక బిజెపి కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్