హనుమకొండ: గుడుంబా రవాణాదారుడి అరెస్ట్

54చూసినవారు
హనుమకొండ: గుడుంబా రవాణాదారుడి అరెస్ట్
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్య నాయక్ తండ నుండి కొప్పులకు గుడుంబా రవాణా చేస్తున్న లావుడియా శ్రీనివాస్ ని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 లీటర్ల గుడుంబా, బైకు ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్