కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి

581చూసినవారు
ఆత్మకూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మెలో భాగంగా సోమవారం రోడ్డుపై కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో పరకాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయితీ కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను వెంటనే అంగీకరించాలని అన్నారు. పదిరోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు.

సంబంధిత పోస్ట్