వికలాంగులకు, వయోవృద్ధులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్లే

82చూసినవారు
పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంపిక కాబడిన పరకాల పట్టణ పరకాల నడికుడ, మండలాల వయోవృద్ధులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సుమారు 5 లక్షల విలువగల వీల్ చైర్స్ సహాయ పరికరాలు వృద్ధులు, దివ్యాంగులకు అందజేసారు.

ట్యాగ్స్ :