డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించిన ఎస్ఐ

583చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించిన ఎస్ఐ
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆత్మకూరు ఎసై రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారి 163 పై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఫైన్లు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్