బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

62చూసినవారు
బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం మణిక్యపురంలో బీజేపీ నేతలు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్