ఎమ్మెల్యే పర్యటన వివరాలు

69చూసినవారు
ఎమ్మెల్యే పర్యటన వివరాలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ధర్మసాగర్ మండల కేంద్రంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు రఘునాథపల్లి మండలం కాంచనపల్లి గ్రామంలో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం 6: 30 గంటలకు ఖిలాశపూర్ లో పర్యటిస్తారు.

సంబంధిత పోస్ట్