స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అబివృద్దే నా లక్ష్యం: ఎమ్మెల్యే

65చూసినవారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అబివృద్దే తన లక్ష్యమనిఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన జీవోలను జారీ చేయడం పట్ల ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి వరాల జల్లు కురిపిస్తున్నారని సోమవారం అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్