దంచి కొట్టిన వర్షం

84చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురిసినప్పటికీ రాత్రి వేళలో వర్షం దంచి కొట్టింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్