క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి

74చూసినవారు
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 12న జనగామ జిల్లా స్థాయి అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి వెంకటనారాయణ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 14, 16, 18, 20 సంవత్సరాల విభాగంలో ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 9885046437 నెంబర్ ను సంపాదించాలన్నారు.