మళ్లీ వరంగల్ నగరానికి వచ్చిన అగోరి నాగసాధు. మంగళవారం ఉదయం పలు ప్రాంతాలు తిరిగి రాత్రి రంగశాయిపేట ప్రాంతంలోని బెస్తం చెరువు స్మశాన వాటికలో పూజలు చేసింది. స్మశాన వాటికలో కాలిన చితిపై పడుకొని బూడిద చల్లుకుంటూ అరుస్తుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అఘోరీ ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా చదురుకున్నారు.