వరంగల్ జిల్లాలోని గూడూరు మండలం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ గూడూరు మండల శాఖ అధ్యక్షులు ఊక లక్ష్మయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు.గూడూరు మండల ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు వేదికను సమర్పించగా కార్యవర్గం,ప్రాథమిక సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం పాత కార్యవర్గాన్ని రద్దు పరుస్తూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.