ఐదుగురు సీఐల బదిలీ

69చూసినవారు
ఐదుగురు సీఐల బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు సీఐలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ గురువారం రాత్రి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఎ. శ్రీనివాస్ ను వీఆర్ నుంచి రఘునాథ్పల్లికి, ఇ. శ్రీనివాస్ రఘునాధ్పల్లి నుంచి కమిషనరేట్ కి, ఎ. ప్రవీణ్కుమార్ ఎల్కతుర్తి నుంచి ధర్మసాగర్ కి, ఎ. మహేందర్ ధర్మసాగర్ నుంచి సీసీఎస్ వరంగల్ కి, జి. వేణు మల్టీజోన్ నుంచి స్టేషన్ ఘన్పూర్ కు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్