వరంగల్: సొంతగూటికి చేరుకున్న ధర్మపురి రామారావు

81చూసినవారు
వరంగల్: సొంతగూటికి చేరుకున్న ధర్మపురి రామారావు
వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆహ్వానం మేరకు బీజేపీ లోకి మళ్లీ గురువారం పునఃచేరికైనా బీసీ బహుజన సంఘం అధ్యక్షుడు ధర్మపురి రామారావు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ హిందుత్వ వాదులు, జాతీయ వాదులు అందరూ బీజేపీ లో వెంటనే చేరాలని పిలుపునిచ్చారు. ఎంతోమంది త్యాగధనులు పార్టీ కోసం నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేశారని, బీజేపీ కార్యకర్తలు మాత్రమే జీవితాంతం పార్టీ జెండాను స్వచ్చందంగా మోస్తరని గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్