ఎంజీఎంలో ప్రభుత్వ అధికారుల దాడులు

56చూసినవారు
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు గురువారం వరంగల్ ఎమ్మార్వో, బల్దియా సిబ్బంది, పోలీసులు ఎంజీఎం హాస్పిటల్ లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా షాపులు నడిపిస్తున్నారని, అలాగే హోటలల్లో డొమెస్టిక్స్ సిలిండర్లు వాడుతున్నారని, ఈ తనిఖీల్లో తేలిందని, ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్