వరంగల్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం

54చూసినవారు
వరంగల్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ వరంగల్ సీపీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై వరంగల్లో మతపరమైన ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేదించారు.

సంబంధిత పోస్ట్