డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు ఇవ్వాలని ధర్నా

52చూసినవారు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు ఇవ్వాలని ధర్నా
హనుమకొండలోని బాలసముద్రం అంబేద్కర్ నగర్ లో నిర్మాణం పూర్తయి ఉన్న 594 డబుల్ బెడ్ రూమ్స్, న్యూ శాంపేటలోని 1500 డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను అర్హులైన పేదలకు, భూములు కోల్పోయిన దళితులకు వెంటనే పంచాలని సోమవారం  కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లోని  డబుల్ బెడ్రూమ్స్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్