వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

66చూసినవారు
వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
హన్మకొండలోని వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రపంచ శాంతి దినోత్సవ సందర్భంగా శనివారం వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యార్థులు, శాంతి స్థాపన అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మహ్మద్ సిరాజుద్దీన్, అధ్యక్షులు ప్రోఫెసర్ సురేష్ లాల్, సెక్రటరీ సుధాకర్, ఈసి మెంబర్ మంజుల, సభ్యులు పరశురాములు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్