అహింసా మార్గంలో స్వాతంత్య్రం

61చూసినవారు
అహింసా మార్గంలో స్వాతంత్య్రం
సత్యం, అహింస మార్గాన స్వాతంత్య్రాన్ని సాధించి ఏదైనా చేయగలం అని నిరూపించిన వ్యక్తిగా మహాత్మా గాంధీ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సోమవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో గాంధి విగ్రహానికి మంత్రి దయాకర్ రావు పూల మాల వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్