హనుమకొండలో న్యాయవాదుల నిరసన

77చూసినవారు
సిద్దిపేట లో లాయర్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా అదాలత్ సెంటర్ లో న్యాయవాదుల నిరసన చేపట్టారు. న్యాయవాదుల పై దౌర్జన్యలకు దిగిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ. కోర్ట్ ప్రాంగణంలో న్యాయవాదుల పై దాడులు నశించాలి అని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్