హనుమకొండ లో ముస్తాబైన కాళోజీ కళాక్షేత్రం

84చూసినవారు
తెలంగాణ వాదులు యుగాలుగా గుర్తించుకునేందుకు కాళోజీ నారాయణరావు పేరున జ్ఞాపికగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ పట్టణం నడిబొడ్డులో సువిశాలమైన 4. 2 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం నిర్మాణం చేశారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్రభారతిని మించేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలిచిపోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్