స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన స్టాళ్ల పరిశీలన

74చూసినవారు
ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హనుమకొండలో స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన స్టాళ్లను ఉపముఖ్యమంత్రి తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషి పెయింటింగ్స్ అండ్ మాస్క్స్, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు, తదితర స్టాళ్లను పర్యవేక్షించి, ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్