మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహించే పరుగులో పాల్గోనండి

82చూసినవారు
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహించే పరుగులో పాల్గోనండి
వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న 4కె పరుగులో యువత, విద్యార్థులు ఉత్సహంగా పాల్గోనాలని శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా పిలుపునిచ్చారు. ఈ పరుగుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ పరుగులో జాతీయ స్థాయి క్రీడాకారులతో పాటు, తెలంగాణకు చెందిన ప్రముఖులు, కళాకారులు పాల్గోంటారని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

సంబంధిత పోస్ట్