సామాజిక పరివర్తనపై సెమినార్

85చూసినవారు
సమకాలీన భారతదేశంలో సామాజిక సంస్థలు ద్వారా ప్రపంచీకరణ, అభివృద్ధి, సామాజిక పరివర్తన పై కాకతీయ యూనివర్సిటీ లో గురువారం సామజిక విభాగ ఆధ్వర్యంలో సెనట్ హల్ లో నిర్వహించిన సెమినార్ కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. చరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కంటే అన్ని రంగాల్లో యూనివర్సిటీ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం దోహదడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్