పిర్యాదుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

74చూసినవారు
ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును కలెక్టర్ ప్రారంబించారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లుకు చేరేవరకు పర్యవేక్షణ పై ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూమును ఏర్పాటు చేసినట్లు తేలిపారు. ఉదయం 8: 00 నుండి రాత్రి 8: 00 వరకు పనిచేస్తుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్