వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

59చూసినవారు
వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమవారం మడికొండ అంగన్వాడి సెంటర్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను రాజ్యలక్ష్మి అంగన్వాడి సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలకి బాల కృష్ణుని వేషాలు వేసి పిల్లనగ్రోవి, నెమలిపించాలతో పిల్లలను తీర్చిదిద్దినారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెంటర్ నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి, సహస్ర, రాజమణి, జ్యోతి, గణేష్, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్