వరంగల్ భద్రకాళి చెరువు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రకాళి చెరువు పోడికతీత పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దానిపై ఆధారపడిన 450 కుటుంబాలకు తమ ఉపాధికి సంబంధించిన స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల మత్స్యకారుల ఉపాధి కోల్పోతున్నారని దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.