వరంగల్ రురల్ జిల్లా సంగేమ్ మండలంలోని మహాత్మ జ్యోతి బా ఫూలే బిసి సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న, వరంగల్ అర్బన్ జిల్లా భీమారం కు చెందిన మోతె రాజ్ కుమార్ కు తెలుగు కవివరా వనదుర్గ క్షేత్రం మెదక్ వారు ఈ సాహితీ సంస్థానంలో పలు అంశాలలో విశేషమైన కృషితో 105 రచనలు చేసిన సందర్బంగా శ్ మోతె రాజ్ కుమార్ కు కవిచక్ర బిరుదుతో ప్రశంసిస్తూ ఆన్ లైన్ ద్వారా ప్రదానం చేయడమైంది. కావున ఈ శుభవార్త తెలియడంతో బంధుమిత్రులు, పాఠశాల సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.