వరద బాధితులకు వేసినట్లు ఆహారపొట్లాల విసిరివేత

79చూసినవారు
దారుణంగా వరద బాధితులకు వేసినట్లు పొట్లాలు విసిరేసున్నారని ఒక వీడియో మంగళవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరంగల్ కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవం కార్యక్రమానికి వెళ్లిన మహిళలకు, వరద బాధితులకు పొట్లాలు విసిరినట్టు అన్నం ప్యాకెట్లు విసురుతున్న పరిస్థితి ఆ వీడియో లో కనిపిస్తున్నట్లు పలువురు అభిప్రాయ పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్