నేటి సీఎం ప్రోగ్రామ్ షెడ్యూల్

77చూసినవారు
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం వరంగల్ లో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. 2: 30 కు హన్మకొండ కుడా గ్రౌండ్స్ హెలిపాడ్‌కు చేరుకుంటారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. 3 గంటలకు
ఆర్ట్స్ కాలేజ్ లో విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల కు శంకుస్థాపన చేస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్