వ‌రంగ‌ల్‌: స్మశానంలో అఘోరి హల్‌చల్‌ (వీడియో)

64చూసినవారు
వ‌రంగ‌ల్‌లోని బెస్తం చెరువు స్మ‌శాన వాటిక‌లో మంగళవారం శ‌రీరానికి బూడిద పూసుకుని, ఆరిపోయిన చితిపై చుట్టూ శూలాలు, పుర్రెలు పెట్టుకొని పూజ‌లు చేస్తూ.. అఘోరి హల్‌చల్‌ చేశారు. దీనిని చూసిన స్థానికులు భ‌య‌భ్రాంతుల‌కు గురయ్యారు. అఘోరీని చూసేందుకు స్మ‌శానానికి ప్ర‌జ‌లు భారీగా చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్