వైకుంఠ ఏకాదశి సందర్బంగా శనివారం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ వాణి దంపతులు దర్శించుకున్నారు. ఈ విధంగా నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు ప్రజలు అందరూ మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు నరేందర్ పేర్కొన్నారు.