కాకతీయ యూనివర్సిటీ భూములపై విజిలెన్స్ విచారణ
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూనివర్సిటీ భూములపై విచారణ చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవిన్యూ, ల్యాండ్ సర్వే ఆఫీసర్స్ బుధవారం తెలిపారు. 229 సర్వే నంబర్ లో తనిఖీలు చేసి, ఆరు ఎకరాల 15 గుంటల భూముకి బౌండరీలు ఏర్పాటు చేసమన్నారు. భౌతికంగా యూనివర్సిటీ బౌండరీలను పరిశీలించారు.