VIDEO: మాజీ భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన అమీర్ ఖాన్

82చూసినవారు
బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్పెక్ట్ అమీర్ ఖాన్ త‌న ఓటు వినియోగించుకున్నాడు. మాజీ భార్య కిర‌ణ్ రావుతో క‌లిసి పోలింగ్ కేంద్రానికి వ‌చ్చిన అమీర్ ఖాన్ ఓటు వేసిన అనంత‌రం త‌మ‌ వేలికి ఉన్న ఇంక్ గుర్తును ప్ర‌ద‌ర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన‌ అభ్యర్థించారు. అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు గతేడాది వ్య‌క్తిగ‌త కార‌ణాలతో విడిపోయినప్పటికీ ప్ర‌స్తుతం ఒకే ఇంట్లో క‌లిసి నివాసం ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్