ఘనంగా జర్నలిస్ట్ అమర్ జన్మదిన వేడుకలు

65చూసినవారు
ప్రజల కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టులు ఆయురారోగ్యాలతో ఉండాలని మంగళవారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో ప్రముఖ జర్నలిస్టు అమరేందర్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. తోటి జర్నలిస్టుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిండు నూరేళ్లు జీవించాలంటూ తోటి జర్నలిస్టులు దీవించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, శ్రీధర్ రెడ్డి, కోశాధికారి, అమర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్