సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

62చూసినవారు
సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
49 పార్లమెంటరీ నియోజకవర్గాలకు జరిగిన ఐదవ దశ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం డేటా ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా (73 శాతం), లడఖ్ (67.15 శాతం), జార్ఖండ్ (61.90 శాతం), ఒడిశా (60.55 శాతం), ఉత్తరప్రదేశ్ (55.80 శాతం) జమ్మూ కాశ్మీర్ (54.21 శాతం), బీహార్ (52.35 శాతం), మహారాష్ట్ర (48.66 శాతం) ఓటింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్