తమిళనాడు రాష్ట్రంలో జరిగిన దక్షిణ భారతదేశ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వస్కుల నిశాంక స్వర్ణ పథకం కైవసం చేసుకుంది. 52 కేజీల మహిళల విభాగంలో జరిగిన ఈ పోటీలలో స్క్వాడ్ 100 కిలోలు. బెంచ్ ప్రెస్ 50. కిలోలు డేట్ లిఫ్ట్ 120 కిలోలు. ఓవరాల్ గా 270 కేజీలు బరువులు ఎత్తి స్వర్ణ పథకం సాధించిందిన సందర్బంగా గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభినందించారు.